(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.33. అధ్యాయః 033
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రాహ్మణేన స్వభార్యాంప్రతి మమతావర్జనస్య పురుషార్థసాధనతాయాం దృష్టాంతతయా బ్రాహ్మణజనకసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రాహ్మణి ఉవాచ।
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
బ్రాహ్మణస్య చ సంవాదం జనకస్య చ భామిని॥ 14-33-1(93281)
బ్రాహ్మణం జనకో రాజా సన్నం కస్మింశ్చిదాగసి।
విషయే మే న వస్తవ్యమితి శిష్ట్యర్థమబ్రవీత్॥ 14-33-2(93282)
ఇత్యుక్తః ప్రత్యువాచాథ బ్రాహ్మణో రాజసత్తమం।
ఆచక్ష్వ విషయం రాజన్యావాంస్తవ వశే స్థితః॥ 14-33-3(93283)
సోఽన్యస్య విషయే రాజ్ఞో వస్తుమిచ్ఛాంయహం విభో।
వచస్తే కర్తుమిచ్ఛామి యథాశాస్త్రం మహీపతే॥ 14-33-4(93284)
ఇత్యుక్తస్తు తదా రాజా బ్రాహ్మణేన యశస్వినా।
ముహురుష్ణం వినిఃస్వస్య న కించిత్ప్రత్యభాషత॥ 14-33-5(93285)
తమాసీనం ధ్యాయమానం రాజానమమితౌజసం।
కశ్మలం సహసాఽగచ్ఛద్భానుమంతమివ గ్రహః॥ 14-33-6(93286)
సమాశ్వాస్య తతో రాజా విగతే కశ్యమే తదా।
తతో మూహూర్తాదివ తం బ్రాహ్మణం వాక్యమబ్రవీత్॥ 14-33-7(93287)
పితృపైతామహే రాజ్యే వశ్యే జనపదే సతి।
విషయం నాధిగచ్ఛామి విచిన్వన్పృథివీమహం॥ 14-33-8(93288)
నాధ్యగచ్ఛం యదా పృథ్వ్యాం మిథిలా మార్గితా మయా।
నాధ్యగచ్ఛం యదా తస్యాం స్వప్రజా మార్గితా మయా॥ 14-33-9(93289)
నాధ్యగచ్ఛం యదా తస్యాం తదా మే కశ్మలోఽభవత్।
తతో మే కశ్మలస్యాంతే మతిః పునరుపస్థితా॥ 14-33-10(93290)
తదా న విషయం మన్యే సర్వో వా విషయో మమ।
ఆత్మాఽపి చాయం న మమ సర్వా వా పృథివీ మమ॥ 14-33-11(93291)
యథా మమ తథాఽన్యేషామితి మన్యే ద్విజోత్తమ।
ఉష్యతాం యావదుత్సాహో భుజ్యతాం యావదిష్యతే॥ 14-33-12(93292)
బ్రాహ్మణ ఉవాచ। 14-33-13x(7850)
పితృపైతామహే రాజ్యే వశ్యే జనపదే సతి।
బ్రూహి కాం మతిమాస్థాయ మమత్వం వర్జితం త్వయా॥ 14-33-13(93293)
కాం వై బుద్ధిం సమాశ్రిత్య సర్వో వై విషయస్తవ।
నావైషి విషయం యేన సర్వో వా విషయస్తవ॥ 14-33-14(93294)
జనక ఉవాచ। 14-33-15x(7851)
అంతవంత ఇహారంభా విదితాః సర్వకర్మసు।
నాధ్యగచ్ఛమహం తస్మాన్మమేదమితి యద్భవేత్॥ 14-33-15(93295)
కస్యేదమితి కస్య స్వమితి వేదవచస్తథా।
నాధ్యగచ్ఛమహం బుద్ధ్యా మమేదమితి యద్భవేత్॥ 14-33-16(93296)
ఏతాం బుద్ధిం సమాశ్రిత్య మమత్వం వర్జితం మయా।
శృణు బుద్ధిం చ యాం జ్ఞాత్వా సర్వత్ర విషయో మమ॥ 14-33-17(93297)
నాహమాత్మార్థమిచ్ఛామి గంధాన్ఘ్రాణగతానపి।
తస్మాన్మే నిర్జితా భూమిర్వశే తిష్ఠతి నిత్యదా॥ 14-33-18(93298)
నాహమాత్మార్థమిచ్ఛామి రసానాస్యేఽపి వర్తతః।
ఆపో మే నిర్జితాస్తస్మాద్వశే తిష్ఠంతి నిత్యదా॥ 14-33-19(93299)
నాహమాత్మార్థమిచ్ఛామి రూపం జ్యోతిశ్చ చక్షుషః।
తస్మాన్మే నిర్జితం జ్యోతిర్వశే తిష్ఠతి నిత్యదా॥ 14-33-20(93300)
నాహమాత్మార్థమిచ్ఛామి స్పర్శాంస్త్వచి గతాశ్చ యే।
తస్మాన్మే నిర్జితో వాయుర్వశే తిష్ఠతి నిత్యదా॥ 14-33-21(93301)
నాహమాత్మార్థమిచ్ఛామి శబ్దాఞ్శ్రోత్రగతానపి।
ఆకాశం మే జితం తస్మాద్వశే తిష్ఠతి నిత్యదా॥ 14-33-22(93302)
నాహమాత్మార్థమిచ్ఛామి మనో నిత్యం మనోంతరే।
మనో మే నిర్జితం తస్మాద్వశే తిష్ఠతి నిత్యదా॥ 14-33-23(93303)
దేవేభ్యశ్చ పితృభ్యశ్చ భూతేభ్యోఽతిథిభిః సహ।
ఇత్యర్థం సర్వ ఏవేతి సమారంభా భవంతి వై॥ 14-33-24(93304)
తతః ప్రహస్య జనకం బ్రాహ్మణః పునరబ్రవీత్।
త్వజ్జిజ్ఞాసార్థమద్యేహ విద్ధి మాం ధర్మమాగతం॥ 14-33-25(93305)
త్వమస్య బ్రహ్మినాభస్య దుర్వారస్యానివర్తినః।
సత్వనేమినిరుద్ధస్య చక్రస్యైకః ప్రవర్తకః॥ ॥ 14-33-26(93306)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి త్ర్యస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-33-1 అత్ర లోభే నికృంతనీయే॥ 7-33-2 క్లాంతం కస్మింశ్చిదాగమే ఇతి ద.పాఠః॥ క్షాంతం కస్మింశ్చిదాగమే ఇతి క.ఠ.థ.పాఠః। శిష్యార్థమబ్రవీదితి పాఠాంతరం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.